Insure Your Train Journey With A Coverage Of Rs.10 Lakh At A Premium of Just Rs. 1/Ticket

కేవలం రూ.1 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించనున్న భారతీయ రైల్వే.

రైలు ప్రయాణికులకు భీమా సదుపాయం కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునేవారికి కేవలం రూపాయి ప్రీమియంతో రూ.10 లక్షల బీమా సదుపాయం. ఈ భీమా సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుంది.

Insure your train journey with a coverage of Rs.10 Lakh at a Premium of just Rs. 1/Ticket

>The Insurance cover is besides the compensation given by the railways in case of accidents

>The insurance would provide coverage against
death, injury and disabilities caused due to accidents

>Will be operationalized from 1 September, 2016

>Insurance would be optional on tickets booked through the IRCTC website

‪#‎BJP‬ ‪#‎BJPAndhraPradesh‬ ‪#‎AndhraPradesh‬ ‪#‎NarendraModi‬ ‪#‎IndianRailway‬ ‪#‎TransformingIndia‬