Saksham Camba at Jayabharath Hospital

సెరెబ్రల్ పాల్సీ శిబిరము నకు ముఖ్య అతిథిగా విచ్చేసి తమ సహాయ సహకారాలు అందించిన గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ముత్యాల రాజు గారికి ధన్యవాదాలు. జయభారత్ హాస్పిటల్ యాజమాన్యం నకు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు. నా సహచర సభ్యులు క్రుషి మరువలేను. “సక్షమ్ భారత్ సమర్ధ భారత్” . మీ వెన్నపూస శ్రీనివాసులురెడ్డి, సక్షమ్.